సోమశిల జలాశయం గేట్లు ఎత్తివేతకు అధికారులు సన్నాహాలు….

షేక్ అస్లాం నిండుకుండలా 68 టీఎంసీల కు చేరువలో సోమశిల జలాశయం.కుందూ నుంచి భారీగా చేరుతున్న వరద ప్రవాహం లక్షన్నర క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో. సోమవారం తెల్లవారు ఝామున జలాశయం గేట్లు ఎత్తివేతకు అధికారుల సన్నాహాలు. జలాశయానికి దిగువన పెన్నానది పరీవాహకానికి వరద హెచ్చరికలు. నదీపరివాహకప్రాంతాల్లోని పడమటి కంభంపాడు, అప్పారావుపాలెం,చేజర్ల,ఆత్మకూరు,సంగం,ఇరువురు,జొన్నవాడ,పొట్టేపాలెం,ముదివర్తిపాలెం…రేవుల్లో నదిలోకి దిగకూడదని పోలీసుల వరద హెచ్చరికలు జారీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here