సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో విషాదం..

THE BULLET NEWS (SULLURUPETA)-నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది.. తల్లిదండ్రులతో కలిసి కదులుతున్న ట్రైన్ ఎక్కబోతున్న సాయి చందు అనే విద్యార్ది కాలుజారి ట్రైన్ కిందపడిపోయాడు.. సాయిచంద్ తల, మొండం వేరువేరయ్యాయి.. సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న సాయిచంద్ తల్లిదండ్రుల కళ్లెదుటే ప్రమాదానికి గురవ్వడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here